దొంగల నుంచి బంగారం కొట్టేసి అడ్డంగా బుక్కైన పోలీసులు! ఇది మామూలు ట్విస్ట్ కాదు..
చిత్తూరు జిల్లాలోని కట్టమంచిలో జరిగిన రూ.12 లక్షల బంగారం దొంగతనం కేసులో పోలీసులు రూ.6 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు చూపించారు. అసలు దొంగతనం చేసిన వ్యక్తి రాయచోటిలో మరో దొంగతనం చేసినట్లు తెలియడంతో,
