వీడియోలు తీసి.. బ్లాక్మెయిల్ చేసి.. యువకులకు దంపతుల వలపు వల
కరీంనగర్: వ్యాపారంలో నష్టం.. ఆర్థిక ఇబ్బందులు..ఆపై ఈజీ మనీకోసం అలవాటు పడిన ఆ దంపతులు అడ్డదార్లు ఇందుకు సోషల్ మీడియాను తొక్కారు. వేదికగా మార్చుకున్నారు. ఇన్స్టాగ్రాంలో తన భార్య ఫొటోలు షేర్ చేస్తూ యువకులకు
