Hyderabad: మేడ్చల్ లో కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్..
Hyderabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీల్లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఒక వ్యక్తిని పట్టుకుని చెంపపై కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు తరచుగా ట్రాఫిక్
