రాకాసి దారం.. దొరికితే డైరెక్ట్‌గా మర్డర్ కేసే.. ఇప్పటివరకు ఎన్ని ఫైల్ చేశారో తెలుసా..?
యమపాశాన్ని కళ్లారా చూశారా ఎప్పుడైనా. అదిగో.. ఎగురుతోంది పతంగిని పట్టుకుని ‘మాంజా’ పేరుతో…! అది మనుషులకే కాదు పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పే..! అందుకే చైనా మాంజాపై సీరియస్ యాక్షన్ షురూ చేశారు నిజామాబాద్
