తీరు మార్చుకోని లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత.. మరో కేసులోనూ హస్తం.. సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి..
విశాఖపట్నం మధురవాడలో సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ కేసులో ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ కేసులో సుధాకర్‌కు సహకరించిన వ్యక్తిగా గతంలో వివాదాస్పద ఘటనల్లో పాల్గొన్న మాజీ ఏఆర్
