Ayudha Puja: ఆయుధ పూజను ప్రతి ఏడాది భారత సైన్యం ఎందుకు నిర్వహిస్తుంది? ప్రాముఖ్యత ఏమిటంటే
విజయదశమి రోజున ఆయుధ పూజ చేస్తారు. అయితే భారత సైన్యం కూడా దసరా రోజున శాస్త్ర పూజను నిర్వహిస్తుంది. ఈ శాస్త్ర పూజ ఒక పురాతన సంప్రదాయం. ఈ ఆచారం సైనికుల ఆయుధాల పూజతో
