కోర్టు ధిక్కారం కేసులో భారీ మూల్యం చెల్లించుకున్న డిప్యూటీ కలెక్టర్! సుప్రీం సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్‌రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా శిక్షించింది. గుడిసెల తొలగింపు వ్యవహారంలో కోర్టు...