Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యానికి బానిసైన తండ్రి తరచూ తల్లిని అనుమానిస్తూ, వేధించడాన్ని చూసిన కొడుకు భరించలేక పోయాడు. తండ్రి వేధింపుల నుంచి తల్లికి విముక్తి కలిగించాలనుకున్నాడు. ఇంకేముంది
