Rameshwar Temple: ఈ ఆలయం త్రేతాయుగానికి సజీవ సాక్ష్యం.. రామ, లక్ష్మణుల పాదముద్రలు, కొన్ని వేల ఏళ్ల నాటి బావి..
సనాతన ధర్మంలో నమ్మకం ప్రకారం.. భూమి మీద కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాలున్నాయి. కృత యుగం సత్య యుగం.. కాగా త్రేతాయుగంలో హిందువుల ఆరాధ్య దైవం జన్మించినట్లు నమ్మకం. ఇప్పటికీ
