‘తిరుమలలో దర్శనానికి అనుమతించలేదు.. అందుకే మా పొలంలో గుడి కట్టా’.. చరిత్ర ఇదిగో
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందా?.. ఇకపై.. ప్రైవేటు ఆలయాలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టబోతోందా?.. అసలు కాశీబుగ్గలో ఆ ఆలయం ఎప్పుడు కట్టారు.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
