ఇలా తయారయ్యారేంట్రా సామీ… ఇలాంటి దొంగను ఎక్కడా చూసి ఉండరు..!
హైదరాబాద్ పాతబస్తీలో గత కొంతకాలంగా ఒక విచిత్రమైన దొంగతనం చోటుచేసుకుంటోంది. రాత్రిపూట హోటళ్ల ముందు చెప్పులు ఉంచి లోపలికి వెళ్లే కస్టమర్లు, తిరిగి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొదట్లో ఇది
