తమ్ముడి కులాంతర వివాహం.. కాళ్లు, చేతులు కట్టేసి అన్న సజీవ దహనం!
గుండెలపై పెట్టుకుని పెంచుకున్న కన్న కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆ తండ్రి సహించలేకపోయాడు. ఆ పెళ్లికి సహకరించాడని అల్లుడి అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా
