Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
మహిళను ప్రెగ్నెంట్ చేస్తే చాలు.. రూ. 25 లక్షలు మీ సొంతం అని ఓ ప్రకటన చూశాడు. ఠక్కున ఆ ప్రకటన నమ్మేశాడు.. వెంటనే ఫోన్ చేశాడు. ఇంత మొత్తంలో డబ్బు కట్టాలని చెప్పేసరికి..
