మేషం (13 ఫిబ్రవరి, 2026) మీ కోపంతో , చీమల గుట్టలాగ ఉన్న సమస్యను , కొండంత చేయగలుగుతారు, ఇది మీ కుటుంబాన్నే అప్ సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న
శక్తికి, భక్తికి ప్రతిరూపమైన ఆంజనేయ స్వామిని పూజించని వారుండరు. రామనామ స్మరణతో మైమరిచిపోయే ఆ హనుమంతుడిని మనమందరం ఎంతో భక్తితో పూజిస్తాం. కానీ మహిళలు స్వామివారి పాదాలను తాకకూడదన్న నియమం వెనుక ఉన్న అసలు
Kumbha Sankranti: ఫిబ్రవరి 13, 2026న సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని కుంభ సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజు దానధర్మాలు, పవిత్ర నదిలో స్నానం వంటి కార్యాలు
Maha shivaratri: మహాశివరాత్రి ఒక మహత్తర అవకాశం. ఈ పవిత్ర రాత్రిలో శివలింగాన్ని ఆరాధించే సమయంలో ఏమి సమర్పించాలి, ఏమి సమర్పించకూడదు అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శివారాధనలో ప్రతీ వస్తువుకి
బెంగళూరు(bengaluru) లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు కోసం మొబైల్ కావాలని అడిగిన కూతురికి(daughter) నమ్మకంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిస్తే, ఆ అమ్మాయి మాత్రం దాన్ని దారుణమైన పనులకు వాడుకుంది. సొంత కుటుంబ
కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న జ్యోతిషుడు కమలాకర్ భట్ కేసులో విస్తుపోయే విషయలు వెలుగులోకి వస్తున్నాయి. అతనితో అక్రమ సంబంధం కోసం భర్తనే చంపించాలని చూసిన కేసులో అరెస్టయిన సుచిత్ర గురించిన సంచలన నిజాలు ఒక్కొక్కటిగా
అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే.. అక్కడ ఆమెను ఓ కూతురి లాగా చూసుకోవాల్సింది పోయి నరకం చూపించారు అత్తమామలు. చివరకు ఆ యువతి ప్రాణం తీసుకునేలా చేశారు. అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ (OU) క్యాంపస్‌లో హాస్టల్ సిబ్బంది కర్కషత్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన బిడ్డను చూడటానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా.. సిబ్బంది అత్యంత
ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్న వెంటనే ఓ యువకుడి బుల్లెట్ బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా షాక్‌కు గురైన యువకుడు బైక్‌పై నుంచి
హైదరాబాద్ నగరం పంజాగుట్ట పరిధిలోని నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక నిమ్స్ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. జార్ఖండ్‌కు చెందిన 18 ఏళ్ల బికాష్ కుమార్ ఆత్మహత్య చేసుకుని