వాలెంటైన్స్ డే సాక్షిగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసిన ప్రేమకథ..!
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఒకరితో ఒకరు ప్రత్యేక రోజుగా సంబరాలు జరుపుకున్నారు. కానీ, ఒక ప్రేమకథ విషాదకరమైన మలుపు తిరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ సెప్టిక్ ట్యాంక్‌లో ముగిసింది.
