తప్పతాగి ప్రాణాలు తీసావ్ కదరా.. పాపం ఇంజనీరింగ్ విద్యార్థులు..!
Hyderabad Road Accident: హైదరాబాద్ హస్తినాపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని, బైక్పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను హోండా సిటీ కార్
