చేతులెలా వచ్చాయ్ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త..
అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భార్యనే మట్టుపెట్టేందుకు ప్రయత్నించాడు ఓ భర్త. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు. ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్ది, భార్యతో అన్యోన్యం
