తెల్లారేసరికి షాప్ దగ్గరకు పరుగులు పెట్టిన యజమాని.. సీసీ కెమెరా చూడగా..
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలు చేసిన వింత పూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలని స్థానికులు భయపడుతుండగా, ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
