Hyderabad: పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన నైజీరియన్ మహిళ.. అనుమానంతో చెక్ చేయగా..
ఉక్కుపాదం మోపడం వల్ల పట్టుబడుతున్నారా? పట్టుబడినా జరిగేదేముందని మరింత బరితెగిస్తున్నారా? హైదరాబాద్ పరిధిలోని.. ఓ వైపు ఫాంహౌస్‌ల్లో, మరోవైపు పబ్‌ల్లో డ్రగ్ పార్టీలు యధేచ్చగా జరుగుతున్నాయి. లేటెస్ట్.. కొండాపూర్‌లో మిడ్‌నైట్ డ్రగ్ మసాలా రాకెట్
