హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్టులో ఇరుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
అమీర్‌పేట్ ఎల్లారెడ్డి గూడ నివాసి అదే అపార్ట్మెంట్ జీ,504 కి చెందిన రామోజీ సంస్థల్లో సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఐశ్వర్య, నర్సీ నాయుడు దంపతుల ద్వితీయ కుమారుడు హర్ష వర్ధన్ లిఫ్ట్‌లో ఇరుక్కొని
