Andhra Pradesh: ఛీ.. నీచుడా.. బావ మీద కోపంతో మేనల్లుడిని దారుణంగా..
తల్లిదండ్రులపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కొంతమంది పేరెంట్స్‌పై కోపంతో పిల్లల దారుణాలకు ఒడిగట్టారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన బావపై ఉన్న కోపంతో మేనమామ
