వీడు ఖాకీ కాదు కంత్రీ.. హర్యానాలో కేసు ఉందంటూ తీసుకెళ్లి.. సూర్యాపేటలో..
హైదరాబాద్లో నకిలీ ఐపీఎస్ అధికారిగా అవతారమెత్తి సొంతంగా సూడో పోలీస్ వ్యవస్థనే నడిపిస్తున్న రౌడీ షీటర్ నాగరాజు రఘు వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నకిలీ ఆర్మీ కల్నల్గా చలామణి అయిన అతడు,
