Andhra News: భార్యపై అనుమానం.. క్షణికావేశంలో కత్తి దూశాడు.. ఆ తర్వాత ఏడేళ్లకు..
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను ప్రకటించింది. శ్రీకాకుళం గౌరవ మొదటి అదనపు న్యాయస్థానం జడ్జి పి. భాస్కరరావు.. జీరు వెంకట రమణ(27) అనే వ్యక్తికి జీవిత ఖైదు
