ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
వేంపల్లె (కడప) : ఒంగోలు ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థి జమీషా ఖురేషీ (17) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో విషాదఛాయలు
