బుద్ధా దివాకర్ నేతృత్వంలో బీజేపీలో భారీ చేరికలు భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయం కొన్ని వారాలుగా రద్దీగా ఉంటోంది. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, పలు పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు.
మేషం (2 మే, 2024) మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది, కనుక మీ ఆరోగ్య రీత్యా దురాలు నడవడానికి వెళ్ళవచ్చును. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీ కుటుంబ
సి.ఐ.టి.యు*ది.01.05.2024 (ఆచంట) *మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కులను ఐఖ్యంగా పరిరక్షించుకోవాలని సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షురాలు వైట్ల ఉషారాణి కార్మికులకు పిలుపునిచ్చారు.*మేడే సంధర్భంగా స్ధానిక ముత్యాలమ్మ చెర్వుగట్టు వద్ద గల భవన నిర్మాణ కార్మిక
సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మహానగరంలో వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గుడిమల్కాపూర్
కంత్రీలు.. జగజ్జంత్రిలు.. క్రైమ్ చేయడానికి వీళ్లు చాలా క్రియేటివిటీ వాడుతున్నారు. పోలీసులను మాయ చేసేందుకు పుష్ప రేంజ్ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు విసృతం చేయడంతో వీళ్ల నక్కజిత్తులు పారడం లేదు.
బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంతంగి చెక్‌పోస్టు వద్ద ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఓయూ వీసీ పేరుతో ఫేక్
నిజాంపేట్: వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి
ఓ వ్యాపారవేత్త ఫిర్యాదుతో లేడీ డాన్ గుట్టురట్టయింది. ఖాజాగూడలో గుట్టుగా గేమింగ్ స్థావరాన్ని ఏర్పాటు చేసి.. డబ్బులు సంపాదిస్తోన్న మాధవీలత దందాకు పోలీసులు చెక్ పెట్టారు. మూడు ముక్కలాటలో లక్షలు పోగొట్టుకున్న మాధవీలత బాధితుల
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ పెద్ద సంఖ్యలో హతమయ్యారు. 2 వారాల వ్యవధిలో ఈ
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తేల్చారు. ఉపాధి కోసం భర్త గల్ఫ్ దేశంలో ఉంటుండగా ఇక్కడ ఉన్న