SGSTV NEWS
Spiritual

శ్రీకాళహస్తీశ్వరాలయంలో  వేడుకగా ఊంజల్ సేవ

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పున్నమిని పురస్కరించుకుని నిర్వహించిన ఊంజల్  సేవ ఉత్సవం భక్తులకు నయనోత్సవాన్ని కలిగించింది.ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని సోమస్కంద మూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టారు. అలంకార మండపం నుంచి ఊరేగింపుగా జలకోట మండపం వద్దకు తీసుకెళ్లి స్వామి ,అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి ఊంజల్  సేవ మహోత్సవాన్ని జరిపారు.

Also read

Related posts

Share this