SGSTV NEWS online
Andhra PradeshCrime

రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం



అల్లూరి: చింతపల్లిలో దారుణం చోటు చేసుకుంది.మద్యానికి బానిసైన ఓ కసాయి తండ్రి అత్యంత పాశవికంగా పసికందు ప్రాణాలు తీశాడు. తాగుడుకు బానిసైన తండ్రి మద్యం కోసం తన భార్యను డబ్బులు కావాలని వేదించాడు. అయితే తను డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో రెండేళ్ల బాలుడిని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు.

ఈ తాగుబోతు పాశవిక చర్యతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Also read

Related posts