*టీడీపీ నాయకులు వర్ల రామయ్య కామెంట్స్..*
రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు…
సీఎం సెక్రెటరీ ధనుంజయ రెడ్డి మాత్రం అన్నిటికీ విరుద్ధం..
ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి వైసీపీ మేనిఫెస్టో కార్యక్రమం లో పాల్గొని దాన్ని అభినందిస్తున్నాడు..
సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి..
ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు చూపించాం..
ఆశ్చర్యపోయి, తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025