*దెందులూరు /28.04.2024/*
– *దెందులూరులో అశేష జన నీరాజనాల మధ్య అత్యంత కోలాహలంగా సాగుతున్న చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం*
– *ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం దెందులూరు మండలం సాని గూడెం, గంగన్న గూడెం, జోగన్నపాలెం, గాలాయు గూడెం గ్రామాల్లో చింతమనేని ప్రభాకర్ విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం*
– *గ్రామ గ్రామాన – వీధి వీధిలో చింతమనేనికి ప్రజల ఘన స్వాగతాలు – పూల జల్లులతో, మహిళల మంగళ హారతులతో , వృద్ధుల ఆత్మీయ ఆశీర్వాదాలాతో , ప్రజల ప్రేమాభిమానాలతో తడిసి ముద్దయి పోయిన చింతమనేని ప్రభాకర్*
*కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు*
———
మీడియా కోఆర్డినేషన్ వింగ్ (CMCW),
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం, దుగ్గిరాల.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!






ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నాయకులు చేసిన అతి వ్యాఖ్యలు చేటు చేశాయి..