శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో దారుణం చోటుచేచేసుకుంది.
లింగసముద్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో దారుణం చోటుచేచేసుకుంది.
ఆర్ఆర్పాలెం వద్ద నిమ్మతోటలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చి బోరుబావిలో పడేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లింగసముద్రంలోని జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన తోపూరి నరసింహంను తన సొంత నిమ్మతోటలోనే కాపలాగా ఉంటున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి హత్య చేసి బోరుబావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025