April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

జగన్మోహన్ రెడ్డి ని జైల్లో పెట్టే అంత దమ్ము ధైర్యం మీకు లేదు…అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ మీడియా పాయింట్స్…

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్ యాత్ర వినుకొండలో ప్రారంభమైన ఒక ప్రభంజనం లాగా పల్నాడు జిల్లాలో జరిగింది….

ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఎంతమంది ఎండను కూడా చూసుకోకుండా కూడా ప్రతి గ్రామం లో స్వాగతం పలికిన తీరు కూడా చూశారు…

పిడుగురాళ్లలో  సభ కి పోయే మార్గంలో  పొద్దున్న మొదలు పెడితే 10:30 కి  ప్రతి గ్రామం జంక్షన్ లో  నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు..

2019 మరోసారి 2024 లో రిపీట్ కాబోతోంది జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవుతున్నారు…

నిన్న రాత్రి గుంటూరులో జోరు వర్షంలో కూడా జరిగిన బహిరంగ సభ కూడా విజయవంతమైంది….

నాలుగు సంవత్సరాల 11 నెలలు ఏదైతే వాలంటీర్లు అందరినీ కూడా దొంగలు మరియు రకరకాలుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్ల  కి 10 వేలు ఇస్తాను అంటూ అబద్ధాలు మొదలుపెట్టాడు…

జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజల్లో స్పందన చూసి చంద్రబాబునాయుడు కి భయం పట్టుకుంది….

రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కూటమిని నమ్మే పరిస్థితుల్లో లేరు…

పవన్ కళ్యాణ్  నీ డైలాగ్లు అన్ని సినిమాల్లో చెప్పుకో రాజకీయాల్లో కాదు….

పిఠాపురం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓటమిపాలవుతాడు…

జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టే అంత దమ్ము ధైర్యం మీకు లేదు…

ఐదు సంవత్సరాలు పాటు కేంద్రంతోనే స్నేహంగా ఉన్నావ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోయావు….

పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ మొత్తం కూడా గెలవబోతున్నాం…

Also read

Related posts

Share via