June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*

*చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*

APకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

‘ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని చంద్రబాబు NDAకు షరతు పెట్టాల్సింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది.

రేపు మీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోదీని APకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను CBN ప్రస్తావించాలి.

ఇదే మీకు చివరి అవకాశం’ అని Xలో వీడియోను పాల్ పోస్ట్ చేశారు.

Also read

Related posts

Share via