యు.కొత్తపల్లి (కాకినాడ) : విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు శుక్రవారం స్థానికులు తెలిపారు. స్థానిక వివరాలు ప్రకారం … కొత్త మూలపేటలో ఉన్న (ఎస్‌ఇజెడ్ కాలనీ) ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థునిలతో సుధీర్ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో… ఆ విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు తెలిపారు. వెంటనే ఆ కీచక ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు కాకినాడ జిల్లా డీఈఓ కి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడిని డీఈఓ సస్పెండ్ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025