కడప జిల్లా..
వేంపల్లి..
వేంపల్లి లో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి…
స్వామి వివేకానంద స్కూల్ వేనక వైపు ఉన్న పొలాల్లో కాలిన గాయాలతో ఓ రైతుకు కనిపించిన యువకుడు..
108 వాహనంలో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి..
మృతుడు కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పైడిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన రామయ్యగా గుర్తింపు…
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…
మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





