ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాల్లో మెరిసిన దివిసీమ ఆణిముత్యం..
అవనిగడ్డ, ఏప్రిల్ 15(
కోడూరు మండల పరిధిలోని మందలపాక గ్రామానికి చెందిన కృష్ణాజిల్లా అవనిగడ్డ బీసీ సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహ విద్యార్థిని టాపర్గా నిలిచింది intermediate BIPC TOPPER Krishna District- 1 st Rank
Andhra Pradesh State- 4 th Rank
✍️అవనిగడ్డనియోజకవర్గం పరిధిలోని కోడూరు మండలం లోని మందలపాక గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పనులు చేసి జీవనం గడుపుతున్న బెల్లంకొండ నాగరాజు బుజ్జి గార్ల దంపతులకుమార్తె బెల్లంకొండ అమూల్య.ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రభుత్వబీసీ సంక్షేమ బాలికల కళాశాలవసతి గృహాల్లో టాపర్గా నిలిచింది intermediate BIPC TOPPER Krishna District- BC sankshema kalasala balikala hostels lo 1 st Rank
Andhra Pradesh State- 4 th Rank
** Bellamkonda Amulya**💐
Marks- 971/1000. BC sankshema seka district Deputy Director G.Ramesh, incharge assistant BC welfare officer Shah Tulla, Avanigadda sankshema dhikarini T.Nagamani లతో పాటు స్థానికులు పలువురు అభినందనలు తెలిపారు
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





