SGSTV NEWS
International

Donald Trump : భారత్ – పాక్ యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన



Donald Trump : భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసారు. డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలకు ఫోన్ చేసి, రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. భారత్, పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం అని ట్రంప్ అన్నారు. ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పాం అని వెల్లడించారు. భారత్, పాక్ రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి.. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్యం మరింత బలోపేతం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తెలిపారు.

https://x.com/AduriBhanu/status/1921964236588077399?t=k2ebQrMtlULwAewB0oerKQ&s=19

Related posts

Share this