Donald Trump : భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసారు. డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలకు ఫోన్ చేసి, రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. భారత్, పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం అని ట్రంప్ అన్నారు. ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పాం అని వెల్లడించారు. భారత్, పాక్ రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి.. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్యం మరింత బలోపేతం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





