— జమ్ము కశ్మీర్‌లో కాల్పుల మోత — డ్రోన్ దాడులకు పాక్ యత్నం — పలు ప్రాంతాల్లో మోగిన సైరన్లు — సాంబా సెక్టార్‌లో పాక్ డ్రోన్ల కూల్చివేత — జమ్మూలో డ్రోన్ పేల్చివేసిన భారత సైన్యం — పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయన్న ఒమర్ అబ్దుల్లా — జైసల్మేర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాక్ అవుట్ — జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో హై అలర్ట్
జమ్ము కశ్మీర్‌లో కాల్పుల మోత డ్రోన్ దాడులకు పాక్ యత్నం పలు ప్రాంతాల్లో మోగిన సైరన్లు సాంబా సెక్టార్‌లో పాక్ డ్రోన్ల కూల్చివేత జమ్మూలో డ్రోన్ పేల్చివేసిన భారత సైన్యం పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయన్న ఒమర్ అబ్దుల్లా — భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత — చీకటి పడడంతో కాల్పులకు తెగబడుతున్న పాక్ — యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో కాల్పులకు తెగబడుతున్న పాక్ బలగాలు — జైసల్మేర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాక్ అవుట్ — పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత బలగాలు — జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో హై అలర్ట్
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





