చెరువు కట్ట ఫై … చిత్కకొట్టుడు
అనంతపురం పట్టణం,చెరువు కట్ట:
అనంతపురం జిల్లాలో నకిలీ హిజ్రాలు హల్చల్…❓
పెరిగిపోతున్న నకిలీ హిజ్రాలు …? నిలువు దోపిడి చేస్తున్న హిజ్రాలు…❓ నిద్రపోతున్న నిఘా వ్యవస్థ…?
రాత్రీ సమయాల్లో అనంతపురము బస్ స్టాండ్ వెైపు వెళ్ళాలి అంటేనే బయపడిపోతున్న ప్రజలు.స్పీడ్ బ్రేకర్స్ దగ్గర దాడులకు పాల్పడుతు … వాహనదారులను బెదురిస్తు, బలవంతంగా డబ్బులు వసూళ్లు.పెళ్ళిలకు, ఫంక్షన్లకు భారీ మొత్తంలో డబ్బులు కావాలని డిమైండ్ చేస్తున్న పట్టించుకోని పోలీసులు.గతంలో అనంతపురం జిల్లా ఎస్పీ గా పని చేసిన అనుభూరాజన్ నిజమైన హిజ్రాలకు ఐడి కార్డ్ ఇచ్చిన గుర్తింపు ఇచ్చిన తరువాత కూడా దాడులు.ఎంత డబ్బు కనిపిస్తే అంత డబ్బు తీసుకుంటున్నారు అంటు వాహనదారులు హిజ్రాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఇష్టానుసారంగా ప్రజల ఫై దాడి చేస్తుంటే కనిపించని నిఘా నేత్రం.ఆటో డ్రైవర్ ఫై దాడి… విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టిన హిజ్రాలు.ఈ నకిలీ హిజ్రాలు ఫై చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున పిర్యాదులు అందుతున్నాయి.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





