ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఎంవీపీలో అద్దె ఇంట్లో భయంకరమైన క్షుద్ర పూజలు వార్త కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. విశాఖకలో సంధ్య, వెంకటరమణ అనే వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విపరీతమైన శబ్ధాలు వస్తున్నట్టు అక్కడి స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దెయ్యం అరుపులు వినిపిస్తున్నాయని అక్కడి వారు తెలిపారు.
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఎంవీపీలో అద్దె ఇంట్లో భయంకరమైన క్షుద్ర పూజలు వార్త కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. విశాఖకలో సంధ్య, వెంకటరమణ అనే వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విపరీతమైన శబ్ధాలు వస్తున్నట్టు అక్కడి స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దెయ్యం అరుపులు వినిపిస్తున్నాయని అక్కడి వారు తెలిపారు.
రాత్రి 12 తరువాత.
అయితే పూజలు జరిపిన వారి ఇంట్లో ఫ్రీడ్లో రక్తం, కత్తులు, కర్రలు ఎఉంటం చూసి అక్కడి వారు షాక్ కి గురయ్యారు. దీంతో రాత్రి 12 గంటలు దాటాక రోజు భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉండే వారని అక్కడి స్థానికులు తెలిపారు. అయితే మధ్యరాత్రిలో వీధిలోని కుక్కలకు మాంసం ముద్దలు ఆహారంగా వేయడం చేసేవారని దీంతో అక్కడి స్థానికులు భయబ్రాంతులతో నిద్ర లేని రాత్రులు గడిపామని స్థానికులు వాపోయారు.
పోలీసులు ఎంట్రీ..
కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆ శక్తులను మీపై వదులుతామని దీంతో మీరు రక్తం కక్కుకొని చస్తారంటూ అక్కడి స్థానికులలను బెదిరింపులు గురిచేసారు. దీంతో స్థానికుల పోలీసులకు కంప్లైంట్ చేసారు. దీంతో సీన్ లోకి చేరుకున్న ఎంవీపీ పోలీసులు ఇంట్లో పూజ సామగ్రి, 180 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనంచేసుకుని ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోటీస్ స్టేషన్‌కి తరలించారు.
Also read
- Telangana: ఆ తండ్రి బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు.. త్వరలోనే కూతురి పెళ్లి.. ఇంతలోనే
- భర్త మరణంతో కుంగిపోయి చివరకు.. తల్లి, ఆరేళ్ల కుమారుడు మృతి!
- కాల్‌మనీ వేధింపులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగి బలి
- అర్ధరాత్రి ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
- గురుకులంలో విద్యార్థిని ప్రసవం





