దాచేపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంకి రోజువారి వ్యవసాయ కూలీ నిమిత్తం పనులకు వెళ్లిన ఇరువురు మహిళలు
రోజువారీ కూలి పనుల నిమిత్తం ఆటోలో వెళ్లి అక్కడ నుంచి పొలానికి నడిచి వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటన
వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్న సమయంలో దారిలో మహిళలను అడ్డగించిన ఇద్దరు దుండగులు
ఇరువురు మహిళల లను కత్తులతో చంపుతాం అని బెదిరించి, వారి వద్ద ఉన్న బంగారు నాంతాడును మరియు లాకెట్ మరియు సెల్ ఫోన్ ను లాక్కుని వెళ్లిన దుండుగులు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు…..
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





