ఎన్.టి.ఆర్ జిల్లా ..
తిరువూరులో ఏ కారు చూసిన పోలీస్,ప్రెస్ అని స్టిక్కర్లె దర్శనమిస్తున్నాయి..
సొంత కార్లను అద్దె కార్లుగా మార్చి అద్దె కార్లకు పోలీస్,ప్రెస్ అని వాడటం పారిపాటైంది..
స్టిక్కర్ ఉన్న ప్రతి కారుకు పోలీస్ “సైరన్ అమర్చి చట్టాలను ఉల్లంఘించడం సర్వసాధారణమైంది..
ఇంత జరుగుతున్న పోలీస్, ఆర్టీవో అధికారులు మౌనం వహించడం అలవాటైంది..
ఒన్ ప్లేట్ కార్లకు ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తక్కువగా ఉంటుంది.
బాడుగ కార్లు ప్రభుత్వానికి “ట్యాక్స్ చెల్లింపులను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు.
నిబంధనలుకు పూర్తి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ట్యాక్సీ డ్రైవర్లు..
Also read :మద్యం సేవించి పాఠశాలకి వచ్చిన ప్రధాన ఉపాద్యాయుడు వైరల్ వీడియో
పోలీస్,ప్రెస్ అనే పవిత్రమైన వృత్తులను తమ స్వార్థానికి ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.
మరికొందరైతే ఇదే ముసుగులో నేర ప్రవృత్తికి పాల్పడుతున్నారు.
ట్రాఫిక్ సమయాల్లో “సైరన్ కొట్టి అలజడి సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులుపై ఉంది.
Also read :AP News: ఇంటి పెరట్లో నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా