*
తూర్పు గోదావరి జిల్లా :-
రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు.
ఓ పోలీసుపై దాడి చేశారు.
కోటిపల్లి బస్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం ,గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
కానీ ఓ యువకుడు బీర్ బాటిల్‌తో తనను తాను కొట్టుకుని, అనంతరం కానిస్టేబుల్‌పై దాడి చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది.
ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు…
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు