తిరుపతి – చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది.
వడమాలపేట, : తిరుపతి చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది. వడమాలపేట మండలం పాపరాస కండ్రిగకు చెందిన శివ ఆర్నెల్ల క్రితం వాహనాన్ని కొన్నారు. గురువారం దానిపై పుత్తూరు వెళ్లి వస్తుండగా అంజేరమ్మ కనుమ సమీపంలో వాహనం నుంచి పొగ వచ్చింది. అప్రమత్తమై వాహనాన్ని నిలిపి, దానికి దూరం జరగ్గా కొద్దిసేపటికి మంటలు చెలరేగి కాలి బూడిదైంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025