తిరుపతి – చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది.
వడమాలపేట, : తిరుపతి చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది. వడమాలపేట మండలం పాపరాస కండ్రిగకు చెందిన శివ ఆర్నెల్ల క్రితం వాహనాన్ని కొన్నారు. గురువారం దానిపై పుత్తూరు వెళ్లి వస్తుండగా అంజేరమ్మ కనుమ సమీపంలో వాహనం నుంచి పొగ వచ్చింది. అప్రమత్తమై వాహనాన్ని నిలిపి, దానికి దూరం జరగ్గా కొద్దిసేపటికి మంటలు చెలరేగి కాలి బూడిదైంది.
Also read
- ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఉషారాణి..!
- ముసలోడేగానీ మహానుబావుడు సామీ.. కోట్ల ఆస్తులపై కన్నేసిన కేటుగాడు అరెస్ట్!
- Hyderabad: తనను జైలుకు పంపమని వేడుకున్నా పోలీసులు వినడం లేదని..
- హమ్మయ్యా.. పోలీసులకు చిక్కిన గజ దొంగ! రికవరీ చోరీ సొమ్ము ఎంతో తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి
- నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటావ్?





