April 19, 2025
SGSTV NEWS
Andhra Pradesh

నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను

*తనపై మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించిన తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్…!!*

పని పాట లేని మీడియా ఛానల్స్,, టిడిపి సోషల్ మీడియా వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు

పారిపోవాల్సిన అవసరం గానీ, కర్మ గాని నాకు పట్టలేదు

దేవినేని బ్లడ్ లోనే ధైర్యం ఉంది

రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు, వైసిపి కార్యకర్తలకు నా కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నా


నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను


తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదు

నా తండ్రి నెహ్రూ గారు ధైర్యంగా ఎలా ఉండాలో నాకు నేర్పించారు

టిడిపి నేతలు కార్యకర్తలు లాగా పారిపోయే మనస్తత్వం నాది కాదు

వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తా…

వైసిపి కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా

*పని పాట లేని టిడిపి సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దు…..!*

Also read

Related posts

Share via