*దెందులూరు /28.04.2024/*
– *దెందులూరులో అశేష జన నీరాజనాల మధ్య అత్యంత కోలాహలంగా సాగుతున్న చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం*
– *ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం దెందులూరు మండలం సాని గూడెం, గంగన్న గూడెం, జోగన్నపాలెం, గాలాయు గూడెం గ్రామాల్లో చింతమనేని ప్రభాకర్ విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం*
– *గ్రామ గ్రామాన – వీధి వీధిలో చింతమనేనికి ప్రజల ఘన స్వాగతాలు – పూల జల్లులతో, మహిళల మంగళ హారతులతో , వృద్ధుల ఆత్మీయ ఆశీర్వాదాలాతో , ప్రజల ప్రేమాభిమానాలతో తడిసి ముద్దయి పోయిన చింతమనేని ప్రభాకర్*
*కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు*
———
మీడియా కోఆర్డినేషన్ వింగ్ (CMCW),
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం, దుగ్గిరాల.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!