ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ గార్ల పిలుపు మేరకు వరుసగా 4 వ రోజు నా స్వగ్రామం మౌంజీపాడు లో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకుల తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ కూటమి ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది
పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి
పశ్చిమగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుమాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం
MANA TDP స్టేట్ పస్ట్ ర్యాంకర్
23-9-2024
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




