Category : Andhra Pradesh
కారు నడుపుతూ కుప్పకూలిన వైద్యుడు
రోగులకు సత్వర వైద్యమే మన కర్తవ్యమని రెండు గంటల ముందే సిబ్బందికి సూచన నిడదవోలు, ఉండ్రాజవరం, తణుకు- ప్రాణం విలువైనది....
Nellore: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి.. బంగారు ఆభరణాలు చోరీ
గూడూరు గ్రామీణం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి...
వడ్లమూడి విజ్ఞాన్ కళాశాల విద్యార్థిపై దాడి
*వడ్లమూడి విజ్ఞాన్ కళాశాల విద్యార్థిపై దాడి!?*– విద్యార్ధిని తోటలోకి తీసుకెళ్లి దాడి చేసిన మూక బాపట్ల/గుంటూరు/చేబ్రోలు:* వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యాసంస్థల్లో...
విషాదం – బైక్పై తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లిన కుమారుడు
బాపట్ల ఏరియా ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనాల లేక ఇబ్బందులు – 10 కిలోమీటర్లకే వేళల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్న ప్రైవేటు...
మహిళ ప్రాణాలను బలిగొన్న అగరబత్తి – దోమల బాధ తట్టుకోలేక వెలిగిస్తే నిద్రలోనే మృతి
పరుపుపై పడిన అగర్బత్తి – మంటలు అంటుకుని ఇంట్లో సామగ్రి దగ్ధం, మహిళ మృతి దోమల బాధ తట్టుకోలేక వెలిగించిన...
పగలు బొమ్మలాట.. రాత్రిళ్లు చోరీలు
పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే...
ఇదేం దోపిడీ రా నాయనా…ఫోన్ పే చేస్తారు…సక్సెస్ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..! అదే ట్విస్ట్..
ఫోన్ పే ద్వారా ఘారానా మోసం… దుకాణాల్లో వస్తువులు కొని ఫోన్ పే చేస్తారు… సక్సెస్ మెసేజ్ చూపిస్తారు… అయితే...
శివుడు కలలోకి వచ్చి ఇలా చెప్పాడు.. ఆ భక్తుడు ఏం చేశాడో చూస్తే స్టన్
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తుడు చిలక భార్గవ సాయితేజ శివుడి ఆజ్ఞగా భావించి, నాణాలతో ప్రత్యేకమైన శివలింగాన్ని తయారుచేశాడు. సుమారు...
చెక్‌పోస్ట్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ట్రాక్టర్.. ఆపి చూడగా.. అందులో.!
అన్నమయ్య జిల్లాలో ఎప్పటిలానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అయితే దూరం నుంచి ఓ ట్రాక్టర్ అటుగా వచ్చింది.. సరిగ్గా...
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..
టెంపుల్ సిటీ తిరుపతిలో ఓ ఫేక్ ఐపీఎస్ అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కోసారి ఒక్కో అధికారి గెటప్‌లో...
