హైదరాబాద్ : భర్తకు తెలియకుండా అప్పులు.. భార్యపై కత్తితో దాడిSGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేయడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన జవహర్‌నగర్(పోలీస్ స్టేషన్ పరిధిలో...
ఇసుక, బెల్లం, గుట్కా, రేషన్ బియ్యం మాఫియాతో కుమ్మక్కయి ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్న ఎస్, ఐ.*SGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 మహబూబాబాద్ జిల్లా : నర్సింహులపేట పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారి జులుం రోజు, రోజుకి పెరుగుతూ ప్రశ్నించే వారిపై...
నేటి జాతకములు 28 మార్చి, 2024SGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 మేషం (28 మార్చి, 2024) మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి...
తన రాజకీయ శత్రువుని కూడా అభిమానంగా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చింతమనేని ప్రభాకర్SGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 *దెందులూరు/27.03.2024/ పత్రికా ప్రకటన* *”తన రాజకీయ శత్రువుని కూడా అభిమానంగా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చింతమనేని ప్రభాకర్...
గుంటూరు : కార్లో వచ్చి దర్జాగా ఫ్లాట్‌లోకి వెళ్లాడు.. అంతే హుందాగా కిందకి వచ్చాడు.. సీసీటీవీSGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 గుంటూరులోని శ్రీనివాసరావు పేట… ఎన్ ఎల్ ఆర్ అపార్ట్ మెంట్లో మధ్యాహ్న సమయంలో ఒక కారు నేరుగా వచ్చి అపార్ట్...
అంజలి మృతి ఘటనలో ముగ్గురి అరెస్ట్SGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మృతిపై నిన్న సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్...
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేడుకగా ఊంజల్ సేవSGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 శ్రీకాళహస్తీశ్వరాలయంలో పున్నమిని పురస్కరించుకుని నిర్వహించిన ఊంజల్ సేవ ఉత్సవం భక్తులకు నయనోత్సవాన్ని కలిగించింది.ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని సోమస్కంద మూర్తి, జ్ఞానాంబిక...
ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై సెర్ప్ సీఈఓ సర్క్యులర్ జారీ*SGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 * ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ సర్క్యులర్ జారీ చేశారు....
ఒంగోలు: ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవంSGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 ఒంగోలు అమలనాధుని వారి వీధిలో కొలువైయున్న ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థాన వార్షికోత్సవ మహోత్సవాల్లో...
హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్,SGS TV NEWS onlineMarch 27, 2024March 27, 2024 రైతు సమస్యలు, నాటి పారుదల ప్రాజెక్ట్ లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్దమా: హరీష్ రావుకు మంత్రి...